1➤ కొలస్సయులకు పత్రికను ఎవరు వ్రాశారు?
,=> పౌలు
2➤ అదృశ్య దేవుని స్వరూపి ఎవరు?
,=> యేసుక్రీస్తు (1:15)
3➤ కొలస్సయిలో నమ్మకమైన పరిచారకుడు ఎవరు?
,=> ఎపఫ్రా (1:7)
4➤ బర్నబాకు సమీప బంధువు ఎవరు?
,=> మార్కు (4:10)
5➤ కొలస్సయి విశ్వాసులకోసం నిరంతరం ప్రార్థనలో పోరాడుతున్నది ఎవరు?
,=> ఎపఫ్రా (4:12)
6➤ పౌలు వ్రాసిన ఈ పత్రికను కొలస్సయులు చదివిన తరువాత దాన్ని ఏ సంఘానికి అందించాలి?
=> లవొదికయ సంఘానికి (4:16)